‘ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

ABN , First Publish Date - 2020-05-18T22:23:23+05:30 IST

ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం నగరంలోని కాశిబుగ్గ మున్సిపల్ సర్కిల్‌ ఆఫీస్‌ను కమిషనర్

‘ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

వరంగల్: ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం నగరంలోని కాశిబుగ్గ మున్సిపల్ సర్కిల్‌ ఆఫీస్‌ను కమిషనర్ పమేలా సత్పతి ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆఫీసులో ఫైల్స్‌ను క్రమ పద్దతిలో పెట్టుకుని ప్రజలకు సేవలందించాలని సర్కిల్ అధికారులను ఆదేశించారు.

Read more