వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-09-17T15:16:44+05:30 IST

సెప్టెంబర్ 17 సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమ కార్యాలయాల్లో బీజేపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ నేతలు

వరంగల్: సెప్టెంబర్ 17 సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమ కార్యాలయాల్లో బీజేపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో రావు పద్మ జెండా ఆవిష్కరణ చేయగా... వరంగల్ రూరల్ జిల్లా పరకాల అమరదామంలో  బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. 

Updated Date - 2020-09-17T15:16:44+05:30 IST