ఘోర ప్రమాదం..బావిలో పడ్డ జీపు

ABN , First Publish Date - 2020-10-28T00:22:56+05:30 IST

ఘోర ప్రమాదం..బావిలో పడ్డ జీపు

ఘోర ప్రమాదం..బావిలో పడ్డ జీపు

వరంగల్‌: జిల్లాలోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగెం మండలం గవిచర్ల దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఆ జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. 12 మంది ప్రయాణికులను స్థానికులు రక్షించారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-10-28T00:22:56+05:30 IST