వరంగల్: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు...తల్లిని చంపేస్తానంటూ బెదిరింపు

ABN , First Publish Date - 2020-07-28T17:41:06+05:30 IST

వరంగల్: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు...తల్లిని చంపేస్తానంటూ బెదిరింపు

వరంగల్: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు...తల్లిని చంపేస్తానంటూ బెదిరింపు

వరంగల్ అర్బన్: జిల్లాలోని గిర్మాజిపేట గోవిందరాజుల గుట్ట ఏరియాలో విష్ణు అనే వ్యక్తి హల్ చల్ చేశాడు. మైనర్ బాలికను ప్రేమించాలంటూ విష్ణు వేధింపులకు గురిచేశాడు. ప్రేమించకపోతే మైనర్ బాలిక తల్లిని చంపేస్తానంటూ బెదిరించాడు. విష్ణు తీరుతో భయాందోళనకు గురైన తల్లీకూతురు... విష్ణుపై స్థానిక ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-28T17:41:06+05:30 IST