రీ డిజైన్‌తో కమీషన్‌ బాగా వస్తుందని కేసీఆర్‌కు తెలుసు: వివేక్‌

ABN , First Publish Date - 2020-09-03T20:18:58+05:30 IST

హైదరాబాద్: రీ డిజైన్‌తో కమీషన్‌ బాగా వస్తుందని సీఎం కేసీఆర్‌కు తెలుసని బీజేపీ నేత వివేక్‌ పేర్కొన్నారు.

రీ డిజైన్‌తో కమీషన్‌ బాగా వస్తుందని కేసీఆర్‌కు తెలుసు: వివేక్‌

హైదరాబాద్: రీ డిజైన్‌తో కమీషన్‌ బాగా వస్తుందని సీఎం కేసీఆర్‌కు తెలుసని బీజేపీ నేత వివేక్‌ పేర్కొన్నారు. జగన్‌కు ఎన్నికల్లో ఇచ్చిన పైసలు వసూలు చేయడం కోసమే... పోతిరెడ్డిపాడుకు కేసీఆర్‌ సహకరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కమీషన్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఫాంహౌస్‌లు కట్టుకుందని ఆరోపించారు. వర్షం నీళ్లను కాళేశ్వరం నీళ్లుగా చూపి ప్రజలను మభ్యపెడుతున్నారని వివేక్‌ విమర్శించారు.

Updated Date - 2020-09-03T20:18:58+05:30 IST