కారు - ఆటో ఢీ, ఆటో డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2020-07-28T23:58:40+05:30 IST

కంచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

కారు - ఆటో ఢీ, ఆటో డ్రైవర్ మృతి

వికారాబాద్ జిల్లా: రాకంచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పూడూరు మండలం రాకంచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు ఆటో డ్రైవర్ రాకంచెర్లకు చెందిన శ్రీనుగా గుర్తించారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - 2020-07-28T23:58:40+05:30 IST