తూములో నీళ్లు తీయడానికి వెళ్లి..

ABN , First Publish Date - 2020-07-19T21:07:35+05:30 IST

జిల్లాలోని తాండూరులోని మంబాపూర్ పెద్ద చెరువు వద్ద విషాదఘటన చోటుచేసుకుంది.

తూములో నీళ్లు తీయడానికి వెళ్లి..

వికారాబాద్: జిల్లాలోని తాండూరులోని మంబాపూర్  పెద్ద  చెరువు వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. చెరువు తూములో నీళ్లు తీయడానికి వెళ్లిన తలారి గోపాల్ నీటిలో దిగి గల్లంతయ్యాడు. గోపాల్ ఆచూకీ కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చెప్పట్టారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ సమీపంలోని పెద్ద చెరువు వద్ద ఘటన చోటుచేసుకుంది. 

Updated Date - 2020-07-19T21:07:35+05:30 IST