అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-03-25T21:18:20+05:30 IST

అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి: ఉపరాష్ట్రపతి

అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి: ఉపరాష్ట్రపతి

ఢిల్లీ: తెలుగు ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నారు. ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపి..దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం సూచించే దిశగా ..కొత్త సంవత్సరం ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాని చెప్పారు. 

Read more