వేములవాడ మున్సిపల్ ఆఫీసులో రసాభాస
ABN , First Publish Date - 2020-10-31T18:29:59+05:30 IST
వేములవాడ మున్సిపల్ ఆఫీసులో రసాభాస

రాజన్న సిరిసిల్ల: వేములవాడ మున్సిపల్ ఆఫీసులో రసాభాసగా మారింది. చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. కౌన్సిలర్లు పరస్పరం దాడి చేసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, వాల్మీకి జయంతి సందర్భంగా గొడవ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే పోటాపోటీ నినాదాలు చేశారు.