‘కోత’ జీతాలు ఒకే సారి ఇవ్వాలి: ఐక్య వేదిక

ABN , First Publish Date - 2020-09-17T08:27:05+05:30 IST

‘కోత’ జీతాలు ఒకే సారి ఇవ్వాలి: ఐక్య వేదిక

‘కోత’ జీతాలు ఒకే సారి ఇవ్వాలి: ఐక్య వేదిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కాలంలో మూడు మాసాల్లో కోత పెట్టిన వేతనాలు, పింఛన్ల బకాయిలను ఒకేసారి నగదు రూపంలో చెల్లించాలని ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల స్టీరింగ్‌ కమిటీ సభ్యులు బుధవారం సీఎం, ఆర్థిక మంత్రి, సీఎస్‌కు ఈ-మెయిల్‌ ద్వారా లేఖలను పంపారు.  

Updated Date - 2020-09-17T08:27:05+05:30 IST