కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ

ABN , First Publish Date - 2020-04-27T01:16:55+05:30 IST

కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్‌కు ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. అరబ్‌, దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను

కేంద్రమంత్రికి బండి సంజయ్ లేఖ

హైదరాబాద్: కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్‌కు ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. అరబ్‌, దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు పంపాలని కోరారు. అజ్మాన్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఓ పత్రికలో కథనాలు వచ్చాయని, 12 మంది కరోనా పాజిటివ్‌ వ్యక్తుల ఆవేదనను పత్రిక రాసిందని సంజయ్‌ గుర్తుచేశారు.

Updated Date - 2020-04-27T01:16:55+05:30 IST