నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి పరామర్శ
ABN , First Publish Date - 2020-12-12T02:33:09+05:30 IST
నకిరేకల్‌లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
నల్గొండ: నకిరేకల్‌లో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. నకిరేకల్‌లోని నోముల నివాసంలో ఆయన చిత్ర పటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి ఓదార్చారు. అంతకముందు తిరుమలగిరి, అర్వపల్లిలో సాయిబాబా దేవాలయంలో కిషన్‌రెడ్డి పూజలు నిర్వహించారు.