దేవాదాయశాఖలో ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2020-03-25T20:25:55+05:30 IST

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీశర్వారి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

దేవాదాయశాఖలో ఉగాది వేడుకలు

హైదరాబాద్‌: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీశర్వారి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈసందర్భంగా శ్రీశర్వారి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్ర్తి ఉగాది పంగాచాన్ని వెల్లడించారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more