కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

ABN , First Publish Date - 2020-06-19T21:40:13+05:30 IST

సూర్యాపేట: చింతలపాలెం మండలం వజినేపల్లి పుష్కర్ ఘాట్ దగ్గర.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

కృష్ణానదిలో  స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

సూర్యాపేట: చింతలపాలెం మండలం వజినేపల్లి పుష్కర్ ఘాట్ దగ్గర.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు వేణుగోపాల్ (18), నాగేంద్ర (14)గా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-06-19T21:40:13+05:30 IST