కంటైనర్‌ను ఢీ కొన్న బైక్.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-13T13:35:03+05:30 IST

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కంటైనర్‌ను ఢీ కొన్న బైక్.. ఇద్దరి మృతి

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పటాన్‌చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారిపై బైక్ కంటైనర్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మేక అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 

Updated Date - 2020-12-13T13:35:03+05:30 IST