ఇద్దరు నాన్ కేడర్ అధికారుల బదిలీ

ABN , First Publish Date - 2020-07-21T00:46:55+05:30 IST

రాష్ట్రంలో ఇద్దరు నాన్ కేడర్ అధికారులు బదిలీ అయ్యారు. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి అబ్దుల్ హమీద్ జనగామ అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) గా బదిలీ అయ్యారు. ఇక... నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావును కూడా జనగామకే అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు.

ఇద్దరు నాన్ కేడర్ అధికారుల బదిలీ

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇద్దరు నాన్ కేడర్ అధికారులు బదిలీ అయ్యారు. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి అబ్దుల్ హమీద్ జనగామ అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) గా బదిలీ అయ్యారు. ఇక... నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావును కూడా జనగామకే అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. 

Updated Date - 2020-07-21T00:46:55+05:30 IST