వారానికి రెండు రోజులే: హెచ్‌ఆర్సీ

ABN , First Publish Date - 2020-03-19T09:55:48+05:30 IST

వారానికి రెండు రోజులే: హెచ్‌ఆర్సీ

వారానికి రెండు రోజులే: హెచ్‌ఆర్సీ

కరోనా వైరస్‌ నేపథ్యంలో అత్యవసర కేసులను మాత్రమే, అదీ.. మంగళ, గురువారాల్లోనే విచారిస్తామని హెచ్‌ఆర్సీ తెలిపింది. ఏప్రిల్‌ 9 వరకూ వ్యాజ్యాలన్నిటినీ వాయిదా వేసినట్లు పేర్కొంది. అయితే, పిటిషన్‌ స్వీకరణలపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పింది. 

Updated Date - 2020-03-19T09:55:48+05:30 IST