చెట్టును ఢీకొట్టిన తుఫాన్ వాహనం..

ABN , First Publish Date - 2020-11-25T16:56:14+05:30 IST

రంగారెడ్డి: తుఫాన్ వాహనం చెట్టును ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

చెట్టును ఢీకొట్టిన తుఫాన్ వాహనం..

రంగారెడ్డి: తుఫాన్ వాహనం చెట్టును ఢీకొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ జాతీయ రహదారిపై తుఫాన్ వాహనం చెట్టును ఢీకొట్టింది దీంతో వాహనంలో 15 మంది ఉండగా సుమారు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వైపు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Read more