టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ పదవీకాలం పూర్తి

ABN , First Publish Date - 2020-12-15T08:37:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.

టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ పదవీకాలం పూర్తి

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్‌, బి.చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీల పదవీకాలం ఈ నెల 17తో పూర్తికానుంది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


Updated Date - 2020-12-15T08:37:13+05:30 IST