నడ్డా.. మీ విమర్శలకు కట్టుబడి ఉండండి: పొన్నం

ABN , First Publish Date - 2020-08-12T09:30:29+05:30 IST

నడ్డా.. మీ విమర్శలకు కట్టుబడి ఉండండి: పొన్నం

నడ్డా.. మీ విమర్శలకు కట్టుబడి ఉండండి: పొన్నం

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై కట్టుబడి వాటిపై కేంద్రంతో విచారణ జరిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీజేపీ, టీఆర్‌ఎ్‌సల మధ్య స్నేహం ఉందని ఒప్పుకోవాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.    

Updated Date - 2020-08-12T09:30:29+05:30 IST