27లోపు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-07-10T08:28:17+05:30 IST

27లోపు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేయండి

27లోపు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేయండి

డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు 


హైదరాబాద్‌, జులై 9(ఆంధ్రజ్యోతి): పాఠ్యపుస్తకాల పంపిణీపై విద్యాశాఖ దృష్టి సారించింది. అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల ముద్రణ ఇప్పటికే పూర్తవ్వగా జిల్లాలోని గోదాములకు పంపిణీ ప్రారంభమైంది. ఈనెల 20 లోపు జిల్లాల నుంచి మండలాలకు, అక్కడినుంచి పాఠశాలలకు పంపిణీ పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ సీహెచ్‌.రమణ కుమార్‌ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈనెల 25లోపు పుస్తకాలను పాఠశాల యాజమాన్య కమిటీల సమక్షంలో అందించాలని ఆయన ఆదేశించారు.   

Updated Date - 2020-07-10T08:28:17+05:30 IST