ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2020-06-11T08:37:45+05:30 IST
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2020 నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల 30లోపుగా దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎ్‌ససీ తెలిపింది. రాత పరీక్ష అక్టోబర్ 16 నుంచి నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాన్ని హైదరాబాదులోనూ ఏర్పాటు చేశారు.