అప్పుల బాధతో బత్తాయి రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-30T08:25:12+05:30 IST

అప్పుల బాధతో బత్తాయి రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో బత్తాయి రైతు ఆత్మహత్య

హాలియా, మే 29: అప్పుల బాధతో నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన రైతు ఒంటెద్దు రమణారెడ్డి (50) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు ఎకరాల్లో బత్తాయి సాగుకు రూ.5 లక్షల అప్పుచేసిన రమణారెడ్డి  ధర రాక మనో వేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు.  

Updated Date - 2020-05-30T08:25:12+05:30 IST