పోలీస్‌లతో టిఆర్ఎస్ నేతల వాగ్వాదం

ABN , First Publish Date - 2020-11-03T22:49:59+05:30 IST

పోలీస్‌లతో టిఆర్ఎస్ నేతల వాగ్వాదం

పోలీస్‌లతో టిఆర్ఎస్ నేతల వాగ్వాదం

సిద్దిపేట: దుబ్బాక అంబేద్కర్ సర్కిల్‌లోని పోలింగ్ బూత్ వద్ద పోలీస్‌లతో టిఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. బీజేపీ నేతలను పోలింగ్ దగ్గరి వరకు అనుమతిస్తూ తమను దూరం పంపిస్తున్నారని వారు గొడవకు దిగారు. టీఆర్ఎస్ నేతలను పోలీసులు చెదరగొట్టారు.

Updated Date - 2020-11-03T22:49:59+05:30 IST