కమిషనరేట్‌ పరిధిలో పోలీసు అధికారుల బదిలీలు

ABN , First Publish Date - 2020-10-31T07:27:12+05:30 IST

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు

కమిషనరేట్‌ పరిధిలో పోలీసు అధికారుల బదిలీలు

వరంగల్‌ అర్బన్‌ క్రైం, అక్టోబరు 30: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోలీసు స్టేషన్‌లో కొందరు అధికారులు సుదీర్ఘ కాలం పాటు పని చేసినవారు కాగా, మరికొందరు ప్రొబేషనరీ ఎస్సైలకు పోస్టింగ్‌లు కల్పించారు. వీరు ఒకటి, రెండు రోజుల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో రిపోర్టింగ్‌ చేయాలని సీపీ ఆదేశించారు. 


పేరు                         ప్రస్తుతం                బదిలీఐన ప్రదేశం

టి.రమేష్‌కుమార్‌ శాయంపేట రూరల్‌  ఇన్‌స్పెక్టర్‌ వీఆర్‌(వేకెన్సీ రిజర్వ్‌)        

ఎస్‌.విశ్వేశ్వర్‌రావు శాయంపేట రూరల్‌ వీఆర్‌

ఇ.శ్రీనివాస్‌యాదవ్‌ ఎస్సై హన్మకొండ నర్మెట్ట

జె.పరమేశ్వర్‌ ఎస్సై నర్మెట్ట వీఆర్‌  

జె.లక్ష్మణ్‌రావ ఎస్సై వీఆర్‌ బచ్చన్నపేట

సీహెచ్‌.రఘుపతి పీఎస్సై బచ్చన్నపేట హన్మకొండ

Read more