ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు శిక్షణ

ABN , First Publish Date - 2020-10-27T11:28:06+05:30 IST

హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు, ప్రస్తుత సెకండియర్‌ విద్యార్థుల కోసం పోలీస్‌కానిస్టేబుల్‌ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్‌ రెబ్బ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు శిక్షణ

కేయూ క్యాంపస్‌, అక్టోబరు 26: హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు, ప్రస్తుత సెకండియర్‌ విద్యార్థుల కోసం పోలీస్‌కానిస్టేబుల్‌ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్‌ రెబ్బ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినీ,విద్యార్థులు తమ దరఖాస్తులను ఆర్గనైజర్‌ డాక్టర్‌ జి.రాజేశ్వర్‌కుమార్‌కు ఈనెల 29లోపు అందజేయాలని కోరారు. వివరాల కోసం సెల్‌ 99896-02353 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-27T11:28:06+05:30 IST