లాక్‌డౌన్‌లో భారీగా ట్రాఫిక్ చలాన్లు
ABN , First Publish Date - 2020-05-18T14:23:32+05:30 IST
హైదరాబాద్: లాక్‌డౌన్‌లో భారీగా ట్రాఫిక్ చలాన్లను పోలీసులు వసూలు చేశారు.

హైదరాబాద్: లాక్‌డౌన్‌లో భారీగా ట్రాఫిక్ చలాన్లను పోలీసులు వసూలు చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినవారికి రూ. కోటి 25 లక్షల చలాన్లు వసూలు చేశారు. బైక్‌పై రెండో వ్యక్తి ప్రయాణించిన వారి నుంచి రూ.3.5 కోట్ల చలాన్లు వసూలు చేశారు.