కరోనా కట్టడికి గిరిజనుల సంప్రదాయ పూజలు

ABN , First Publish Date - 2020-03-23T10:46:30+05:30 IST

కరోనా వైర్‌సని కట్టడి చేసేందుకు ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం మారుమూల గ్రామమైన కొండపైన ఉండే

కరోనా కట్టడికి గిరిజనుల సంప్రదాయ పూజలు

తలమడుగు/ముథోల్‌ : కరోనా వైర్‌సని కట్టడి చేసేందుకు ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం మారుమూల గ్రామమైన కొండపైన ఉండే రత్నాపూర్‌లో  గిరిజనులు ఆదివారం సంప్రదాయ బద్ధం గా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే, నిర్మల్‌ జిల్లా ము థోల్‌ మండలం చింతకుంట తండాలో గిరిజనులు ప్రత్యేక పూజలు చేసి ముడుపులు కట్టారు.  

Updated Date - 2020-03-23T10:46:30+05:30 IST