రేపే ‘నీట్‌’

ABN , First Publish Date - 2020-09-12T08:40:23+05:30 IST

వైద్య విద్యలో ప్రవేశాల కోసం 13వ తేదీన నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌)కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (

రేపే ‘నీట్‌’

విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవేశాల కోసం 13వ తేదీన నిర్వహించే  జాతీయ అర్హత పరీక్ష (నీట్‌)కు హాజరయ్యే  విద్యార్థులకు  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డ్రెస్‌ కోడ్‌ విధించింది.వీటి ప్రకారం...  సాధారణ దుస్తులను మాత్రమే ధరించి పరీక్షకు హాజరుకావాలి. బిగ్‌ బటన్స్‌, ఫుల్‌ స్లీవ్స్‌ దుస్తులను అనుమతించరు. బూట్లకు బదులు స్లిప్పర్లు, సాండల్స్‌ మాత్రమే వేసుకోవాలి. 

Updated Date - 2020-09-12T08:40:23+05:30 IST