నేడు కిసాన్‌ కాంగ్రెస్‌ ‘చలో ప్రగతి భవన్‌’

ABN , First Publish Date - 2020-09-18T10:09:43+05:30 IST

నేడు కిసాన్‌ కాంగ్రెస్‌ ‘చలో ప్రగతి భవన్‌’

నేడు కిసాన్‌ కాంగ్రెస్‌ ‘చలో ప్రగతి భవన్‌’

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ శుక్రవారం నాడు చలో ప్రగతి భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తొలుత చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నప్పటికీ.. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడటంతో చలో ప్రగతి భవన్‌గా మార్చింది. కాగా ప్రైవేటు వర్శిటీల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని టీపీసీసీ ఎస్సీ సెల్‌ డిమాండ్‌ చేసింది. 

Updated Date - 2020-09-18T10:09:43+05:30 IST