హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-03-02T13:21:36+05:30 IST

హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు

హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు

సంగీత విభావరి,సత్కారం

కార్యక్రమం: శ్రీకృష్ణ స్వరరాగ స్రవంతి సమర్పణలో బహుగళ గాయకుడు వైఎస్‌ రామకృష్ణ నిర్వహణలో సంగీత విభావరి, కవి, రచయిత రాయప్రోలు భగవాన్‌కు ఆత్మీయ సత్కారం.

ముఖ్యఅతిథి: డాక్టర్‌ ఎ.విజయకుమార్‌

సభాధ్యక్షుడు: కళావీఎస్‌ జనార్దనమూర్తి

స్థలం: త్యాగరాయగానసభ, చిక్కడపల్లి

సమయం: సాయంత్రం 4.30 గంటలకు.


ఆర్ట్‌ క్యాంప్‌

కార్యక్రమం: అంతర్జాతీయ మహిళాదినోత్సవంలో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియం, స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విమెన్‌ ఆర్ట్‌ క్యాంప్‌ ప్రారంభం.

స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌, మాదాపూర్‌

సమయం: ఉదయం 11 గంటలకు (ప్రదర్శన వేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు) (4వ తేదీవరకు)


ఎగ్జిబిషన్‌

కార్యక్రమం: ఓక్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులచే పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌

స్థలం: స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌,మాదాపూర్‌

సమయం: (నేటి వరకు)


గ్రంథావిష్కరణ

కార్యక్రమం: త్యాగరాయగానసభ నిర్వహణలో ‘ఎందరో మహానుభావుల మధుర స్మృతులతో’ లో భాగంగా గ్రంథావిష్కరణ.

స్థలం: త్యాగరాయగానసభ

సమయం: సాయంత్రం 6 గంటలకు.


పురాణ ప్రవచనం

కార్యక్రమం: బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథ శర్మ ‘శ్రీమద్భాగవతం’ పురాణ ప్రవచనం

స్థలం: సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం, అశోక్‌నగర్‌

సమయం: సా. 6.30 - 8 (మార్చి 16 వరకు)

Updated Date - 2020-03-02T13:21:36+05:30 IST