టీజీయూజీ సెట్ పలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-06-23T09:47:16+05:30 IST
ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు నిర్వహించిన టీజీయూజీ సెట్ 2020 పలితాలను ఆ విద్యా సంస్థల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలోనే సీట్లు

హైదరాబాద్,జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు నిర్వహించిన టీజీయూజీ సెట్ 2020 పలితాలను ఆ విద్యా సంస్థల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలోనే సీట్లు కేటాయిస్తామని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 10వరకు సర్టిఫికెట్ల పరీక్షల ఉంటుందన్నారు. కట్టడి ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.