తిర్యాణి..రెబ్బెన అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం

ABN , First Publish Date - 2020-05-13T16:46:13+05:30 IST

జిల్లాలోని తిర్యాణి ,రెబ్బెన అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం చేస్తోంది. తోయగూడెంలో పులి దాడిలో ఎద్దు మృతి చెందింది.

తిర్యాణి..రెబ్బెన అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం

కుమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి ,రెబ్బెన అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం చేస్తోంది. తోయగూడెంలో పులి దాడిలో ఎద్దు మృతి చెందింది. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పులి సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు. 

Read more