కామారెడ్డిలో మూడు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-01T07:59:08+05:30 IST

కామారెడ్డి జిల్లాలో ఒకేరోజు మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జనగామ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లి రావడంతో మొత్తం

కామారెడ్డిలో మూడు పాజిటివ్‌

కామారెడ్డి జిల్లాలో ఒకేరోజు మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జనగామ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన వ్యక్తి ఢిల్లీకి వెళ్లి రావడంతో మొత్తం కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉంచారు. మటన్‌ వ్యాపారం చేసే ఆయన వద్ద మాంసం కొన్న 30 మందిని కుటుంబాలతో క్వారంటైన్‌కు పంపారు. భూపాలపల్లి సింగరేణి కార్మికుడు ఢిల్లీ నుంచి రాగానే విధుల్లో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌ యువకుడి ఇంట్లో 15 మంది ఉన్నారు. 

Updated Date - 2020-04-01T07:59:08+05:30 IST