సిద్దిపేట జిల్లాలో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2020-07-20T21:56:07+05:30 IST

జిల్లాలోని తొగుట మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు. మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం, మల్లన్న ఆలయం, లింగంపేటలోని పెద్దమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగల కొట్టి గళ్ళ పెట్టెలలోని సొమ్మును అపహరించారు. దోపిడీని గ్రహించిన

సిద్దిపేట జిల్లాలో దొంగల బీభత్సం

సిద్దిపేట : జిల్లాలోని తొగుట మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు. మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం, మల్లన్న ఆలయం, లింగంపేటలోని పెద్దమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగల కొట్టి గళ్ళ పెట్టెలలోని సొమ్మును అపహరించారు. దోపిడీని గ్రహించిన సదరు ఆలయాల కమిటీల అధ్యక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Updated Date - 2020-07-20T21:56:07+05:30 IST