వారికి కరోనా రావాలి.. ఇది నా శాపం

ABN , First Publish Date - 2020-03-30T15:32:36+05:30 IST

వారికి కరోనా రావాలి.. ఇది నా శాపం

వారికి కరోనా రావాలి.. ఇది నా శాపం

‘‘సోషల్‌మీడియాలో దుర్మార్గమైన ప్రచారం చేసేవారికి భయంకరమైన శిక్షలుంటాయి. ఎట్లా ఉంటాయో నేనే చూపిస్తా. మేం గొప్పవాళ్లం.. ఎవరూ పట్టుకోలేమని కొందరు మూర్ఖులు అనుకుంటున్నారు. వాళ్లు ఎంతచేస్తారో అంతకు 100 రెట్లు శిక్ష అనుభవిస్తరు. ప్రపంచం, దేశం ఆగమవుతున్న సమయంలో చిల్లర ప్రచారాలు ఎందుకు చేయాలి? అలా చేసేవారికి అందరికన్నా ముందు కరోనా సోకుతుంది. ఆ దుర్మార్గులకు కచ్చితంగా సోకాలి. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం, ప్రశాంతంగా ఉన్న ప్రజలను మానసికంగా హింసించడం మంచి పద్దతి కాదు, ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో.. వారిని కరోనా పట్టుకోవాలని నేను శాపం పెడుతున్నా.’’ అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

Updated Date - 2020-03-30T15:32:36+05:30 IST