ఎరువుల కొరత ఉండొద్దు: నిరంజన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-05-09T09:40:22+05:30 IST

రాష్ట్రంలో వానాకాలం పంటలకు ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హాకాభవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష

ఎరువుల కొరత ఉండొద్దు: నిరంజన్‌ రెడ్డి

రాష్ట్రంలో వానాకాలం పంటలకు ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హాకాభవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో రాష్ట్రం కోరిన రేక్‌ పాయింట్లు వెంటనే మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరాలని సూచించారు. రామగుండం ఎరువుల కార్మాగారం వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించారు.

Updated Date - 2020-05-09T09:40:22+05:30 IST