ఉపాధి వేతనం పెంపుతో ప్రయోజనం లేదు!

ABN , First Publish Date - 2020-03-27T10:26:03+05:30 IST

కరోనా నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కూలి పెంపు నిర్ణయంతో తెలంగాణకు అదనంగా ఒనగూరే ప్రయోజనమేమీ కనిపించడం లేదు. ఉపాధి హామీ పథకంలో కూలీల

ఉపాధి వేతనం పెంపుతో ప్రయోజనం లేదు!

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కూలి పెంపు నిర్ణయంతో తెలంగాణకు అదనంగా ఒనగూరే ప్రయోజనమేమీ కనిపించడం లేదు. ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాన్ని రూ.182 నుంచి రూ.202కు పెంచడం ద్వారా 5 కోట్ల మంది ఉపాధి కూలీలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం పేర్కొంది. అయితే , 2019-20 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.210గా ఉన్నందున కొత్తగా పెరిగేదీమీ ఉండదు. .

Updated Date - 2020-03-27T10:26:03+05:30 IST