దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఎన్నో దుష్ప్రయోగాలు

ABN , First Publish Date - 2020-10-28T06:46:08+05:30 IST

దుబ్బాకలో ఎన్నికల కోడ్‌కు ముందే టీఆర్‌ఎస్‌ అనేక దుష్ప్రయోగాలను ప్రారంభించిందని టీపీసీసీ ప్రచార

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఎన్నో దుష్ప్రయోగాలు

 విజయశాంతి

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): దుబ్బాకలో  ఎన్నికల కోడ్‌కు ముందే టీఆర్‌ఎస్‌ అనేక దుష్ప్రయోగాలను ప్రారంభించిందని టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి అన్నారు.

ఇప్పుడు మరింతగా బరితెగిస్తోందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రజలు భావిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 


Updated Date - 2020-10-28T06:46:08+05:30 IST