సినీ ఫక్కీలో బంగారం చోరీ... ఖమ్మంలో ఘటన

ABN , First Publish Date - 2020-03-03T02:59:53+05:30 IST

నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. బంగారం హోల్ సేల్ వ్యాపారి కళ్ళలో...

సినీ ఫక్కీలో బంగారం చోరీ... ఖమ్మంలో ఘటన

ఖమ్మం: నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. బంగారం హోల్ సేల్ వ్యాపారి కళ్ళలో కారం చల్లి కత్తులతో దాడికి దిగారు. 60 తులాల బంగారంతో పాటు లక్ష నగదును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన విజయవాడకు చెందిన శ్రీపాల్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-03-03T02:59:53+05:30 IST