దమ్మపేటలోని వేణుగోపాలస్వామి, వినాయక ఆలయాల్లో చోరీ

ABN , First Publish Date - 2020-03-21T13:32:44+05:30 IST

భద్రాద్రి: దేవుడి ఆలయాలను కూడా దొంగలు వదలడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో వేణు గోపాలస్వామి, వినాయక ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డా

దమ్మపేటలోని వేణుగోపాలస్వామి, వినాయక ఆలయాల్లో చోరీ

భద్రాద్రి: దేవుడి ఆలయాలను కూడా దొంగలు వదలడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో వేణు గోపాలస్వామి, వినాయక ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.3 లక్షల విలువ చేసే వెండి కిరీటం, కవచాన్ని అపహరించారు. దేవుడి హుండీని పగులగొట్టి మరీ దుండగులు నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-03-21T13:32:44+05:30 IST