నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-04-14T22:01:53+05:30 IST

సిద్దిపేట: లాక్‌డౌన్ కారణంగా వైద్యం అత్యవసరమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

సిద్దిపేట: లాక్‌డౌన్ కారణంగా వైద్యం అత్యవసరమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి వాహనం దొరక్క ఆందోళన చెందుతున్నారు. నేడు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఉప్పులోనిగడ్డకు చెందిన నెలలు నిండిన ఓ గర్భిణీని పోలీసులు స్వయంగా తమ వాహనంలో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2020-04-14T22:01:53+05:30 IST