ఆ మూడు పార్టీల ప్రణాళికలు మోసపూరితం

ABN , First Publish Date - 2020-11-25T07:57:58+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మోసపూరితమైన

ఆ మూడు పార్టీల ప్రణాళికలు మోసపూరితం

 టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సపైతమ్మినేని విమర్శ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మోసపూరితమైన ప్రణాళికలతో ఓట్లు దండుకోవాలని చేసే ప్రయత్నాలను ఓటర్లు గమనించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు.

కేంద్రంలో బీజేపీ ఆరేళ్లుగా అధికారంలో ఉందని, సికింద్రాబాద్‌ నుంచి గతంలో దత్తాత్రే య, ప్రస్తుతం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉన్నా నిధులు విడుదల చేయించలేదని విమర్శించారు. కనీసం వరద బాధితులను ఆదుకోలేదని అన్నారు.  


Read more