నిత్యావసరాలు లాక్కుంటున్న మావోయిస్టులు

ABN , First Publish Date - 2020-05-09T10:40:08+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ గిరిజనులకు పోలీసులు అందజేస్తున్ననిత్యావసర వస్తువులను మావోయిస్టులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఎస్పీ సునీల్‌దత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు

నిత్యావసరాలు లాక్కుంటున్న మావోయిస్టులు

కొత్తగూడెం, మే 8: లాక్‌డౌన్‌ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ గిరిజనులకు పోలీసులు అందజేస్తున్ననిత్యావసర వస్తువులను మావోయిస్టులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని  ఎస్పీ సునీల్‌దత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివాసీలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు   నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-05-09T10:40:08+05:30 IST