వరదలో దంపతులకు సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
ABN , First Publish Date - 2020-09-21T02:24:41+05:30 IST
చైతన్యపురి తపోవన్ కాలనీ ప్రాంతంలో వరదలో గుర్తు తెలియని వ్యక్తి గల్లంతయ్యాడు...

హైదరాబాద్: చైతన్యపురి తపోవన్ కాలనీ ప్రాంతంలో వరదలో గుర్తు తెలియని వ్యక్తి గల్లంతయ్యాడు. తపోవన్ కాలనీ ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న దంపతులు వరదలో ఇబ్బంది పడుతుంటే సాయం చేసేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. దంపతులకు సాయం చేస్తున్న సందర్భంలో ఆయన వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన గుర్తు తెలియని వ్యక్తి కోసం స్థానికులు గాలిస్తున్నారు.