బత్తాయిలను ప్రభుత్వమే కొనాలి: రైతాంగ సమితి

ABN , First Publish Date - 2020-04-12T09:31:11+05:30 IST

బత్తాయిలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య శనివారం డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని విమర్శించారు.

బత్తాయిలను ప్రభుత్వమే కొనాలి: రైతాంగ సమితి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): బత్తాయిలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని  రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటయ్య శనివారం డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో బత్తాయిలను పండించిన రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

Updated Date - 2020-04-12T09:31:11+05:30 IST