తొలి రోజు 20 నామినేషన్ల దాఖలు

ABN , First Publish Date - 2020-11-19T08:11:57+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బుధవారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు 20

తొలి రోజు 20 నామినేషన్ల దాఖలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బుధవారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు 20 నామినేషన్‌లు దాఖలయ్యాయని అధికారులు ప్రకటించారు. వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు ఈ నామినేషన్‌లు వేసినట్లు పేర్కొన్నారు.

దాఖలైన నామినేషన్‌లలో బీజేపీ-2, కాంగ్రెస్‌-3, టీఆర్‌ఎస్‌-6, టీడీపీ-5, స్వతంత్రులు-3, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి ఒక్కోటి చొప్పున వచ్చాయని వెల్లడించారు.


Updated Date - 2020-11-19T08:11:57+05:30 IST