ఏజెన్సీ ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలి
ABN , First Publish Date - 2020-05-13T06:59:33+05:30 IST
ఐదో షెడ్యూల్డ్ ప్రాం తంలో ఆదివాసీలకు కేటాయించిన వంద శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి తాటి హన్మంతు,

గోవిందరావుపేట, మే 12: ఐదో షెడ్యూల్డ్ ప్రాం తంలో ఆదివాసీలకు కేటాయించిన వంద శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి తాటి హన్మంతు, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొట్టెం వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. మండలంలోని ఫ్రూట్‌ఫారం గ్రామంలో ఆయా సంఘా ల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.