నేడు హైదరాబాద్‌కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్..

ABN , First Publish Date - 2020-12-17T15:26:06+05:30 IST

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ నేడు హైద్రాబాద్‌కు రానున్నారు.

నేడు హైదరాబాద్‌కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్..

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ నేడు హైద్రాబాద్‌కు రానున్నారు. పార్టీ బలోపేతంపై నాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే తరుణ్ చుగ్ ఉండనున్నారు. కంటోన్మెంట్ మాజీ వైస్ ఛైర్మన్ జంపన ప్రతాప్‌తో పాటు.. తెలుగుదేశం కంటోన్మెంట్ ఇన్‌చార్జ్ ముప్పిడి ముధుకర్‌లు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-17T15:26:06+05:30 IST