ప్రోత్సాహకంతో పోలీసుల్లో ఉత్సాహం: సంఘం

ABN , First Publish Date - 2020-04-21T08:36:39+05:30 IST

కరోనా కట్టడిలో ప్రాణాల్ని పణంగా పెట్టి, ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న పోలీసులకు..

ప్రోత్సాహకంతో పోలీసుల్లో ఉత్సాహం: సంఘం

కరోనా కట్టడిలో ప్రాణాల్ని పణంగా పెట్టి, ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న పోలీసులకు 10ు ఇన్సెంటివ్‌ ప్రకటించి సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపినందుకు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరింత అంకిత భావంతో కరోనా కట్టడికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

Updated Date - 2020-04-21T08:36:39+05:30 IST